డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించు కొని పెద్దపాడులో క్రికెట్ పోటీలు...

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరిం చుకొని పెద్దపాడులో క్రికెట్ పోటీలు
VS9tv న్యూస్,కల్లూరు :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భం గా పెద్దపాడు గ్రామం,శ్రీ దామోదర సంజీవయ్య బాలి కల ఉన్నత పాఠశాలలో మంగళవారం క్రికెట్ పోటీలు ప్రారంభించారు.పోటీలను ఆర్గనైజర్ లు గోపీనాథ్, బాలరాజు,ధను,రాజు,శీనులు క్రికెట్ టోర్నమెంట్ పరి శీలించారు.కార్యక్రమానికి యాపదిన్నె మద్దిలేటి,దా మోదరం రాధా కృష్ణ,అమీలియో హాస్పిటల్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసాద్,రమేష్,చంద్రశేఖర్,ప్రవీణ్,స్వాములు హ జరయ్యారు.అనంతరం యాపదిన్నె మద్దిలేటి మాట్లా డుతూ ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో పోటీలను విజయవంతం చేయాలని సూచించారు.ఆర్గనైజర్ లు మాట్లాడుతూ పోటీలలో గెలుపొం దిన విజేతలకు ప్ర ధమ బహుమతి రూ.40000,ద్వీతీయ బహుమతి రూ.20000 దాతల చేతుల మీదుగా అందచేయడం జరుగుతుంది అని తెలిపారు.పోటీలకు సహాకరించిన ప్రజలు,క్రీడా కారులకు వారు కృతజ్ఞతలు తెలియచే శారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు చిరంజీవి, సూర్యకుమార్,సుధీర్,లూకా,ప్రేమరాజ్,మునిస్వామి, పరశురాముడు తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...