జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో బం గారు పతకం సాధించిన ధనుష్,ఘనంగా స న్మానం...కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా...

జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన ధనుష్
ఘనంగా సన్మానం 
కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
రాజస్థాన్ రాష్ట్రం,ఉదయ్ పూర్ లో ఏప్రిల్,24 నుండి 28 వరకు నిర్వహించిన జాతీయ స్థా యి పవర్ లిఫ్టింగ్ క్రీడా పోటీలలో కర్నూలు స్పె షల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డు వీరేష్ కుమారుడు ధనుష్ విశేష ప్రతిభ కనబరిచారు.ఇందులో భాగంగా 105 కేజీల స బ్ జూనియర్ విభాగంలో 130కేజీల బరువు ను డెడ్ లిఫ్టింగ్ చేశారు.ఇండియన్ పవర్ లి ఫ్టింగ్ ఫె డరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో బంగారు పతకం సాధించి కర్నూలు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.ఈ సం దర్భంగా సోమవారం కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా,ధనుష్‌ను శాలువతో అభినం దించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో పవర్ లిఫ్టింగ్ కార్యదర్శి లోకేష్,ఆర్గనైజర్ సెక్రటరి వేణుగోపాల్ పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...