అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినో త్సవం...

అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినో త్సవం
ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,మే,25 :

తప్పిపోయిన పిల్లల,అపహరణకు గురైన పిల్ల ల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం అంతర్జాతీయంగా ఈ దినోత్సవం జరుపుకుం టారు.2001నుండి ఆరు ఖండాలలోని ఎరవైకి పైగా దేశాల్లో ఈ దినోత్సవాన్ని పురస్కరించు కుని అవగాహ నా కార్యక్రమాలు,తల్లిదండ్రు లు,పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,స్వచ్చం ద సంస్థలు,ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై సెమినార్లు,ప్రదర్శనలు వంటి కార్య క్ర మాలు పెద్దఎత్తున నిర్వహిస్తారు.1998లో యునైటెడ్ స్టేట్స్ లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్లోయిటెడ్ చిల్డ్రన్ అనే సంస్థ ప్రారంభించబడింది.పిల్లల అపహ రణ,పిల్లలపై లైంగిక వేధింపులు,పిల్లలు దోపి డీకి గురవ్వకుండా ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న స్వచ్చంద సంస్థ ఇది.ఇరవై తొమ్మిది దేశాలు ఈ సంస్థ పరిదిలో పనిచేస్తున్నాయి.తప్పిపో యిన పిల్లలను వెతికి వారి కుటుంబాలకు తి రిగి కలిపే ఆశను సూచించే ఫేర్గెట్మినాట్ అనే పువ్వును ఈ రోజుకు ప్రతీకగా ఉపయో గిస్తా రు.గత వారం క్రితం సుప్రీంకోర్టు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పిపోయిన పిల్లల గురించి తప్పక ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని,ప్రత్యే క బృందాలు,నిఘా ఏర్పాటు చేసి డెబ్భై వేల మంది పిల్లల ఆ చూకీ కనుగొనాలని,బాలల అ క్రమ రవాణాను అరికట్టాలని ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వాలు ,స్వచ్చంద సంస్థలు ప్రత్యే క నిఘా విభాగాలు,బృందాలు ఏర్పాటు చేసి బాలల అపహరణకు అరికట్టాలి.ప్రజలందరూ చైతన్యవంతంగా పిల్లలు అపహరణకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.పిల్లల అప హణకు సంబంధించి 1098 ఫ్రీ కాల్ నెంబర్ (చైల్డ్ లైన్ )కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. భారత దేశంలో ప్రతీ ఏటా 98,000మంది పిల్ల లు అపహరణకు గురవుతున్నారని ఒక అం చనా.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...