విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వి ద్యార్థిని,విద్యార్థులకు నోటు పుస్తకాలు,వృ ద్ధులకు బియ్యము,పెన్షన్ పంపిణీ...కమ్మరి పా ర్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సం క్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు...

విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వి ద్యార్థిని,విద్యార్థులకు నోటు పుస్తకాలు, వృద్ధులకు బియ్యము,పెన్షన్ పంపిణీ

కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వి శ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేష న్ చైర్మన్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు

ప్రజా చరిత్ర న్యూస్,కైకలూరు : మే,31 :
కైకలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ పేద విద్యార్థిని,వి ద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ,వృద్ధులకు బియ్యము,పెన్షన్ పంపిణి కార్యక్రమం కైకలూ రు విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తుపాకు ల సోమాచారి అధ్యక్షతన ఆదివారం కార్యక్ర మం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి ఆంద్రప్ర దేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్,నంద్యాల పార్లమెంట్ మ హిళా అధ్యక్షురాలుకమ్మరి పార్వతమ్మ,మాజీ మంత్రి,కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీ నివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మె ల్యే,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మల చేతుల మీదుగా విద్యార్థులకు నోటు పుస్తకాలు,వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేశారు.అనంతరం కైకలూరు రూరల్ ఆర్టీజా న్స్ క్లస్టర్ లోగో ఆవిష్కరణ చేశారు.
ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి రా వు,మార్కెట్ యార్డ్ చైర్మన్ పెన్మత్స త్రినాధ రా జు,విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మోడే పల్లి నాగు, ఏలూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సం ఘం కన్వీనర్ అప్పల బక్తుల శివకేశవ (శివశ్రీ), ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పట్నాల శేషగిరి రావు,పశ్చిమ గోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నక్కా చైతన్య శ్రీనివాస్, డాక్టర్ కొత్తపల్లి సత్య నారాయణ,ఫోరం ఫర్ డెమోక్రసి ఏపీ కన్వీనర్,తదితరులు పాల్గొన్నా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....