ఘనంగా విప్లవ జ్యోతి అల్లూరి సీతారా మరాజు వర్ధంతి వేడుకలు...అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,కృష్ణ మోహన్...

ఘనంగా విప్లవ జ్యోతి అల్లూరి సీతారా మరాజు వర్ధంతి వేడుకలు
 అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా,కృష్ణ మోహన్
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీ రా,కృష్ణమోహన్ లు ​జిల్లా పోలీసు కార్యాల యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సం ధర్బంగా గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అ ర్పించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ...అల్లూరి సీత రామ రాజు వంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని,దేశ సేవలో ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు.బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని గడగడలాడించిన ధీశాలి అల్లూరి సీతరామరాజు అని,సాయుధ పోరాటం ద్వా రానే స్వేచ్ఛ సాధ్య మని నమ్మిన మహనీయు డన్నారు.​గిరిజనుల హక్కుల కోసం,వారిపై జ రుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా మన్యం ప్రజ లను ఏకం చేశారన్నారు.అల్లూరి సీతారామ రాజు చూపిన ధైర్యం,దేశభక్తి ప్రతి భారతీయు డి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.​ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు నారా యణ,జావేద్,ఆర్ ఎస్సైలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...