లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన GHMC ఉద్యోగి...
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన
GHMC ఉద్యోగి
హైదరాబాద్లో GHMC ఉద్యోగి లక్ష లంచం తీ సుకుంటూ ఏసీబీకి చిక్కింది.బోరబండ GH MC ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న శ్రీలత,బాధితుడి ఇంటి నిర్మాణ అను మతి ఫైల్ క్లియర్ చేసేందుకు ఐదు లక్షల లం చం డిమాండ్ చేసింది.అందులో భాగంగా లక్ష తీసుకుంటుండగా ACB అధికారులు బహిరం గంగా పట్టుకుని,అరెస్టు చేసి,కేసు నమోదు చేశారు.
Comments
Post a Comment