NTR హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ లుగా డా. సింధియా శుభప్రద,డా.బాలేశ్వరి,డా.జయరాం...

NTR హెల్త్ యూనివర్సిటీ సెనేట్ మెంబర్ లుగా డా. సింధియా శుభప్రద,డా.బాలేశ్వరి,డా.జయరాం
VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సెనేట్ మెంబర్లుగా కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ముగ్గురు ఎంపిక కావడం జరిగింది.ఇందులో డాక్టర్.సింధియా శుభ ప్రద,ప్రొఫెసర్,విభాగాధిపతి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం,వైస్ ప్రిన్సిపల్ డా.బాలే శ్వరి,ప్రొఫెసర్,హెచ్. ఓ.డి.పేథాలజీ విభాగాధిపతి.డా.జయరాం,ప్రొఫెసర్, సర్జరీ విభాగం.వీరు ముగ్గురు మూడు సంవత్సరాల కాలం యూనివర్సిటీకి సెనేట్ మెంబర్ గా ఉంటారు. యూనివర్సిటీకి వైద్య విద్యలో స్టాండర్డ్స్ పెంచేందుకు సిలబస్,టీచింగ్ స్టాండర్డ్స్ మెయింటెనెన్స్ లాంటి మొ దలగు విషయాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చేసిన రెక మండే షన్స్ ను సెనేట్ మెంబర్ లు స్టడీ చేసి యూని వర్సిటీ కి తీర్మానాల రూపంలో అప్రూవల్ కొరకు సిద్ధం చేస్తా రు.అందిస్తారు.కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి ము గ్గురు వైద్యులను యూనివర్సిటీ సెనేట్ సబ్యులుగా ఎంపిక చేయడం పట్ల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఎంపికైన ము గ్గురు ప్రొఫెసర్ లకు అడిషనల్ డీఎంఈ,కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే.చిట్టి నరసమ్మ అభినందనలు తెలియజేయడం జరిగింది.ఎంపిక కా బడిన ముగ్గురు ప్రొఫెసర్లు మాట్లాడుతూ ఎన్టీఆర్ హె ల్త్ యూనివర్సిటీకి మరింత వన్నె తెచ్చేందుకు వైద్య విద్య పురోగతికి తమ వంతు పూర్తి సహాయస హకా రాలు అందిస్తామని తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...