ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వం సం...సీసీ కెమెరాల ఆధారంగా 18మంది గు ర్తింపు,అరెస్ట్...

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వం సం

సీసీ కెమెరాల ఆధారంగా 18మంది గుర్తింపు, అరెస్ట్ 

ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం సహించం

టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లిన పోలీసులు

శ్రీధర్,కర్నూలు టూ టౌన్ సీఐ
ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం,జూన్ 01:

ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛా లెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయో త్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొంద రు వ్యక్తులు ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులతో పా టు,బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలి గించిన ఘటనపై కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యా ప్తు చేపట్టారు.ఘటనకు సంబంధించిన సీసీ కె మెరా ఫుటేజీలు,సోషల్ మీడియా వీడియో లు,ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఘటనలో పాల్గొన్న 18మంది వ్యక్తులను గు ర్తించి అరెస్టు చేశారు.కోర్టుకు తరలించారు.ప్ర జా ఆస్తులు,ప్రభుత్వ ఆస్తులు,ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో నూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశా రు.విజయోత్సవాలు,పండుగలు,ఇతర వేడు కలను శాంతియుత వాతావరణంలో నిర్వ హించుకోవాలని,చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించా రు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...