చెట్టుపై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్లను కిందికి చల్లిన కోతి...
చెట్టుపై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్లను కిందికి చల్లిన కోతి
యూపీ,ఉత్తరప్రదేశ్,బులంద్హర్లో ఒక కోతి చెట్టు పై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్ల ను కిందికి చల్లింది...ఆస్తి రిజి స్ట్రేషన్ కోసం వ చ్చిన ఒక న్యాయవాది బ్యాగ్ ను లాక్కున్న ఆ కోతి,చెట్టెక్కి అందులోని నోట్లను గాల్లోకి విసిరే సింది.దీంతో ఆ నోట్లను ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు.కాసేపటి తర్వాత కోతి ఆ బ్యాగ్ ను వదిలేసి వెళ్లిపోయింది.దీనికి సంబంధించి న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరలవుతోంది.
Comments
Post a Comment