సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్...చంద్రబాబు వెన్ను పోటుకు రెండేళ్లు పోస్టర్ ,బుక్ లెట్ ఆవిష్కర ణ...కాటసాని రామభూపాల్ రెడ్డి,వైఎస్సార్‌సీ పీ నంద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజీ ఎమ్మెల్యే...

సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ,బుక్ లెట్ ఆవిష్కరణ 

కాటసాని రామభూపాల్ రెడ్డి,వైఎస్సార్‌సీ పీ నంద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజీ ఎ మ్మెల్యే 
ప్రజా చరిత్ర న్యూస్,పాణ్యం,జూన్,03 :

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షు లు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూ పాల్ రెడ్డి వారి కార్యాలయంలో మీడియా స మావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నా యకులతో కలిసి “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో రూపొందించిన పోస్టర్,బుక్‌ లెట్‌ను ఆవి ష్కరించారు.కాటసాని రామభూ పాల్ రెడ్డి మాట్లాడుతూ...సూపర్ సిక్స్ పేరు తో ఇచ్చిన హామీలు నేడు అట్టర్ ఫ్లాప్ అ య్యాయని,యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి,నిరుద్యోగులను న ట్టేట ముం చారని అన్నారు.నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా ఆ హామీ ఎక్కడ అ మలైందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన ఆడబిడ్డ నిధి ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని,మహిళలను ఓట్ల కోసం మాత్ర మే ఉపయోగించుకుని ఇప్పుడు పూర్తిగా వి స్మరించారని మండిపడ్డారు.అలాగే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా బుట్ట దాఖలు చేశారని విమర్శించారు.రైతులకు మ ద్దతు ధరలు,సంక్షేమ పథకాలు,ఉద్యోగులకు హామీలు,యువతకు ఉపాధి అవకాశాలు అం టూ ఎన్నో వాగ్దానాలు చేసిన కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో హా మీని ఒక్కొక్కటిగా మరిచిపోయిందని అన్నా రు.ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టు కోలే ని ప్రభుత్వం నైతికంగా అధికారంలో కొనసాగే హక్కును కోల్పోయిందన్నారు.డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో నెలకొన్న అ నుమానాలు,అభ్యర్థుల సందేహాలను వెంటనే నివృత్తి చేసి పారదర్శకంగా నియామకాలు చే పట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక,క ల్లూరు అర్బన్ మాజీ కార్పొరేటర్లు,కల్లూరు మండల నాయకులు,అనుబంధ విభాగంలో వివిధ హోదాల్లో ఉన్నవారు,కార్యకర్తలు,తది తరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...