అసెంబ్లీ పాసుల విషయంలో వివక్ష దారుణం

అసెంబ్లీ పాసుల విషయంలో వివక్ష దారుణం

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కవరేజ్ నిమిత్తం మీడియా సంస్థలకు ఇచ్చే పాసులు విషయంలో వివక్ష దారుణం అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) పేర్కొంది.చట్టసభల్లో జరిగే కార్యకలాపాలను మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన విధిని జర్నలిస్టులు నిర్వహించాల్సి ఉందన్నారు.ఈ విషయంలో అసెంబ్లీ అధికారులు అనుసరిస్తున్న వైఖరిని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) రాష్ట్ర నాయకులు నీలం సత్యనారాయణ,చిన్న రామాంజనేయులు,విద్యాసాగర్,చంద్రమోహన్,విజయ్ కుమార్,రాజశేఖర్, జి.విజయ్ కుమార్,యూసుఫ్ ఖాన్,మల్లికార్జున,అసిఫ్,పరమేష్, నాగేంద్రుడు,గిలిగిత్త విజయ్ కుమార్,వరప్రసాద్,గంగాధర్, వై.వెంకటేశ్వర్ రెడ్డిలు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.అసెంబ్లీ పాసుల విషయంలో కొన్ని సంస్థలకు అవకాశం కల్పించి,మరికొన్ని సంస్థలను నిరాకరించినట్లు తెలిసిందని,ఈ విషయంపై సభాపతి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి,మీడియా సంస్థలన్నింటికీ తగిన రీతిలో పాస్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఒకరిని అక్కున చేర్చుకుని మరోకరిని పక్కకు నెట్టడం సమంజసం కాదన్నారు. మీడియా సంస్థలకు పాసుల మంజూరు విషయంలో అధికారుల తీరు మీడియాను అవమానించేదిగా ఉందని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) పేర్కొంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...