జిఎన్ఆర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న దేవమ్మకు ఆర్థికసహాయం అందచేత

జిఎన్ఆర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న దేవమ్మకు ఆర్థికసహాయం అందచేత

జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య 

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

జిఎన్ఆర్ హాస్పిటల్ లో గత మూడు సంవత్సరాలుగా ఆయాగా పనిచేస్తున్న దేవమ్మ భర్త అనారోగ్యంతో మృతి చెందాడు ఆమెకు ఇద్దరు కుమార్తెలు విషయం తెలుసుకున్న డాక్టర్ నాగేశ్వరయ్య ఆమెకు ఆమెకు ఆర్థిక సహాయంగా రూ.50వేలు జిఎన్ఆర్ హాస్పిటల్ లో సోమవారం సహాయం అందించారు.భవిష్యత్తులో ఆమెకి వారి కుమార్తెలకు చదువులకు గాను హాస్పిటల్ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అలాగే ప్రతి హాస్పిటల్ లో పనిచేస్తున్న ఆయాలు గానీ నర్సులు గాని డ్యూటీ నర్సులు బీదవారు ఎంతోమంది ఉంటారు.హాస్పిటల్ కి నమ్మే వాళ్లు పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు అలాంటి వారికి హాస్పిటల్ అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య సతీమణి లక్ష్మీదేవి,డాక్టర్ మహేష్ నాయుడు,డ్యూటీ డాక్టర్ నాగేంద్ర,,మేనేజర్ శివ,హాస్పిటల్ ఇన్చార్జి కుమార్,జిఎన్ఆర్ హాస్పిటల్ నర్సులు, డాక్టర్లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....