ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి.

ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి.

డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ, అత్యవసర విభాగాలలో మందుల కొరతపై మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు. ఆరా తీశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఆసుపత్రిలోని పలు రకాల మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు.క్యాజువాలిటి,ఎమర్జెన్సీ విభాగాలలో మందుల కొరత లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ కొరకు దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామన్నారు పేషంట్ కి అవసరమైన మందులు ఇవ్వడానికి ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు.కొన్ని మందులు లేని వాటిపై లోకల్ పర్చేజ్ లో మందులన్నీ కొనుగోలు చేశామన్నారు. పీఎంబిజెకె ద్వారా,లోకల్ ఏజెన్సీ నుంచి అన్ని అత్యవసర మందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.మందుల కొరత ఎలాంటి సమస్య లేదు.అన్ని రకాలుగా మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు రోగులు క్షతగాత్రులు అత్యవసర విభాగానికి వస్తే వారిని ఎక్స్రేకు,స్కానింగ్ కు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.న్యూ డయాగ్నోస్టిక్ సెంటర్లో వైద్యపరీక్షల కొరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో పెట్టామని అన్నారు. ఆసుపత్రిలోని అవసరమైన మందులు అందుబాటులు ఉన్నాయి.ఎవరైనా బయటికి రాస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రోగులు ఏమన్నా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే దానికి వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...