పదోతరగతి వొకేషనల్ పరీక్షలో 117 మంది గైర్హాజరు...ఎస్‌.శ్యామ్యూల్‌ పాల్‌,జిల్లా విద్యాశాఖాధికారి...

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

కర్నూలు జిల్లాలో పదోతరగతి వొకేషనల్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన వొకేషనల్ సబ్జెక్టులో 117మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.శ్యామ్యూల్‌ పాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎస్ ఎస్ సి,మార్చి,2025 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎస్ ఎస్ సి, మార్చి,2025 పరీక్షలకుగాను కర్నూలు జిల్లా నుండి 6339విద్యార్థిని, విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారిలో మొత్తం 6222మంది విద్యార్థిని,విద్యార్థులు హజరుకాగా,117మంది విద్యార్థిని, విద్యార్థులు గైర్హాజరయ్యారని అన్నారు.ఈ పరీక్షలను పర్యవేక్షించడానికి జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాలను జిల్లా విధ్యాశాఖాధికారి పర్యవేక్షించారు.అదేవిదంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు 12పరీక్షా కేంద్రాలు,సిట్టింగ్ స్క్వాడ్లు 34పరీక్షా కేంద్రాలు పర్యవేక్షించారని చెప్పారు.ఎక్కడ కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. పరీక్షలు పకడ్బందీగా అసౌకర్యాలు లేకుండా నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి తెలియజేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...