విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియంత్రణ,హెల్మెట్ పై అవగాహన... మన్సురుద్దీన్,ట్రాఫిక్ సిఐ...

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు నగరంలోని,వివిధ ట్రాఫిక్ పాయింట్ల వద్ద బుధవారం డిజిపి,జిల్లా ఎస్పీ సూచనల మేరకు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ ఆధ్వర్యంలో మైపర్ ఫార్మసి,నారాయణ పాఠశాలల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియంత్రణ, హెల్మెట్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ మాట్లాడుతూ వాహనదారులు అన్నారు. ప్రమాదాలను అరికడదాం - గమ్యాన్ని చేరుకుందాం అనే విధంగా ట్రాఫిక్ నిబంధనలు ప్రతిఒక్కరు పాటించాలని సూచించారు.హెల్మెట్ వాడడం వల్ల ప్రమాదంలో మనిషికి రక్షణ కల్పిస్తుందని వారు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...