జిల్లా విద్యాశాఖ అధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఫ్యాప్టో నూతన కమిటీ బృందం...

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిని నూతనంగా ఏర్పడిన ఫ్యాప్టో జిల్లా కమిటీ బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. కార్యక్రమానికి వివిధ సభ్య సంఘాల నాయకులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ సేవాలాల్ నాయక్,సెక్రటరీ జనరల్ భాస్కర్,రవికుమార్,నవీన్ పాటిల్, ఎస్టియు గోకారి,డీటీఎఫ్ గట్టు తిమ్మప్ప,1938 ఇస్మాయిల్,ఎపిటిఎఫ్ 257 రంగన్న,వివిధ సభ్య సంఘాల నాయకులు కలిసి జిల్లా విద్యశాఖలో పరిష్కారం నోచుకోని సమస్యలను ప్రస్తావించారు.సమస్యల పట్ల డిఈఓ సానుకూలంగా స్పందించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...