ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర...
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ కమిటీలను ప్రకటించింది.ఇందులో రాష్ట్రంలోని 47మార్కెట్ యార్డు కమిటీల్లో టిడిపి - 37,జనసేన - 8,బీజేపీ - 2 స్థానాల్లో ఏఎంసి చైర్మన్లను అధిష్టానం ప్రకటించింది.చైర్మన్లు కానీ సభ్యులు కానీ మొత్తం 705మందికి పదవులు దక్కాయి.
త్వరలో మిగిలిన మార్కెట్ కమిటీలను కూడా ప్రభుత్వం ప్రకటించే యోచనలో ఉంది.
Comments
Post a Comment