ప్రతాప్ రెడ్డి మృతదేహానికి నివాళులు...మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ...

ప్రతాప్ రెడ్డి మృతదేహానికి నివాళులు

మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ

VS9TV న్యూస్,కోడుమూరు :

గూడూరు మండలం,చనుగొండ్ల గ్రామం, వైయస్సార్సీపి సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి మృతి చెందిన సమాచారంను స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న కోడుమూరు మాజీ శాసనసభ్యులు మణిగాంధీ గురువారం చనుగుండ్ల గ్రామానికి చేరుకొని ప్రతాప్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో నాయకులను కలుపుకుపోయి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు.నేడు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నామని ఆయన ఆవేదన చెందారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అస్లాం అధికార ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి, స్థానిక వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...