శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కూరగాయలు పంపిణీ...

VS9TV న్యూస్,కల్లూరు :

 కల్లూరు మండలం,పందిపాడు గ్రామం, బి.ఆర్.రెడ్డి కాలనీ నందు ఉన్న శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్టు వారు ఉగాది పండుగ సందర్భంగా కల్లూరు గ్రామ సమీపంలోని నిరుపేద కుటుంబాలకు ఆదివారం కూరగాయలు పంపిణీ చేశారు.ట్రస్ట్ వారు సేవా విషయంలో అన్నిట ముందు ఉండడం గమనార్హం.ప్రతి అమావాస్యకు ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ట్రస్ట్ చైర్మన్ వాసంతి మాట్లాడుతూ ట్రస్టులో అనాధలు,వృద్ధులను చేర్చుకుంటామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ పవన్ చౌదరి, కోశాధికారి మధుసూదన్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...