విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి... గౌరు చరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే...

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :

విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.మంగళవారం కర్నూలు నగరంలోని డివిఆర్ మాన్సస్ లో మలబార్ గోల్డ్ సంస్థ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్ కార్యక్రమం నిర్వహించారు.స్టోర్ హెడ్ ఫయాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ మలబార్ సంస్థ నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయం అన్నారు.
సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనభ్యసిస్తున్న 209మంది విద్యార్ధినులకు రూ.18,64,000 స్కాలర్ షిప్ మొత్తంను చెక్కు ద్వారా అందజేశారు.ఈ కార్యక్రమంలో డి.వి.ఇ.ఓ.వై.పరమేశ్వర రెడ్డి,వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్,మలబార్ గోల్డ్ సంస్థ వారి సిబ్బంది ఫయాజ్,నురుల్లా, విద్యార్ధినిలు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...