జిల్లా ప్రజలకు ఉగాది,రంజాన్ శుభాకాంక్షలు...కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా ప్రజలకు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది,రంజాన్ పండుగలను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.రంజాన్ పండుగను ముస్లిం సోదరీ, సోదరీమణులందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు.అల్లాహ్ దీవెనలతో జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని జిల్లాఎస్పీ పేర్కొన్నారు.
Comments
Post a Comment