కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ గా ఆప్టా సేవలాల్ నాయక్...


VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

ఫ్యాప్టొ రాష్ట కార్యవర్గ ఆదేశాల ప్రకారం 2025 -27 కుగాను కర్నూలు జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ ఎన్నిక కర్నూలు జిల్లా ఎస్ టీయు భవన్ యందు బుధవారం జరిగింది.కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకుడుగా రాష్ట్ర ప్యాప్తో కో ఛైర్మన్, కర్నూలు జిల్లా ఫ్యాప్టో ఇంచార్జి కాకి ప్రకాష్ రావు,13సభ్య సంఘాల జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు.ఇందులో ఎపి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) జిల్లా ప్రధాన కార్యదర్శి సేవాలాల్ నాయక్, ఫెప్టో కర్నూలు జిల్లా ఛైర్మన్,సెక్రెటరీ జనరల్ జి.భాస్కర్ (బిటిఎ),కో ఛైర్మన్ లు వై. నారాయణ (హెచ్ ఎంఎ),వి.జి.వెంకట రాముడు (డిటిఎఫ్),ఎస్.గులాబ్ భాష (రూట),రాజేష్ (ఎస్ సి/ఎస్ టి యూనియన్) డిప్యూటీ సెక్రటరీ జనరల్ యు.రవికుమార్ (యుటిఎఫ్),టి.కె. జనార్ధన్ (ఎస్ టియు),ఎస్.ఇస్మాయిల్ (ఎపిటిఎఫ్ 1938),కోశాధికారి ఎన్.రంగన్న (ఎపిటిఎఫ్ 257) నుండి ఎన్నిక కావటం జరిగింది.ఈ ఎన్నిక కార్యక్రమంలో నవీన్ పాటిల్ (యుటిఎఫ్),ఎస్.గోకారి (ఎస్ టియు), మరియనందం(ఎపి టిఎఫ్ 1938),తిమ్మప్ప (డిటిఎఫ్) మధుసుధన్ రెడ్డి (ఆప్టా),జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...