శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం...దేవనకొండ పోలీసుల ఫ్లాగ్ మార్చ్...

VS9TV న్యూస్,పత్తికొండ :

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య పర్యవేక్షణలో, దేవనకొండ సిఐ వంశీనాథ్ ఆధ్వర్యంలో దేవనకొండ పోలీసులు పి.కోటకొండ గ్రామంలో మంగళవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా దేవనకొండ మండలం, పి.కోటకొండ గ్రామంలో బుధవారం మారెమ్మ దేవర జరుగుతున్న సంధర్బంగా పోలీసుల ప్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు దేవనకొండ సిఐ వంశీనాథ్ తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు,ప్రజల భద్రతే ముఖ్యంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు,ప్రజలకు నిత్యం అందుబాటులో పోలీసులు ఉంటారని, భరోసా కల్పించడానికి,ఎవరైనా శాంతి భధ్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఫ్లాగ్ మార్చ్ లో దేవనకొండ సిఐతో పాటు 80మంది పోలీసులు పాల్గొన్నారు

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...