అమరవీరుల స్ఫూర్తితో నాణ్యమైన విద్య కోసం పోరాడుదాం...

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

అమరవీరుల స్ఫూర్తితో నాణ్యమైన విద్య కోసం పోరాడాలని ఈ తాండ్రపాడు గ్రామ సర్పంచ్ బాలపీర,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్,డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్ లు పిలుపునిచ్చారు.మంగళవారం కర్నూలు మండలం,ఈ.తాండ్రపాడు గ్రామంలో భగత్ సింగ్ సుఖదేవ్ రాజు గురుల 23వ వర్ధంతి ఉత్సవాలలో భాగంగా కార్యక్రమం ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అంజి అధ్యక్షతన జరిగింది.ముందుగా అమరవీరుల చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు.అనంతరం సర్పంచ్ బాలపీరా,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఉదయ్,మండల్ కార్యదర్శి ప్రకాష్,ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి మాట్లాడారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య కోసం మెరుగైన సౌకర్యాల కోసం ప్రతి విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో పోరాడాలని అన్నారు.ప్రభుత్వం మెగా డీఎస్సీ పూర్తి చేసి మొత్తం ప్రతి స్కూలులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టీచర్లను నియమించారని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ మత్తు పదార్థాలు మితిమీరిపోయాయని వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని డ్రగ్స్ నివారణ కోసం పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు శైలజ ఉపాధ్యాయుడు మరియానందం, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....