ఉద్యోగుల సామాజిక సేవలు అభినందనీయం...
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
నగరపాలక ఉద్యోగులు సామాజిక సేవాకార్యక్రమాలు చేపట్టడం అభినందించదగ్గ విషయమని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు.ఆదివారం రామలింగేశ్వర్ నగర్ 17వ శానిటేషన్ డివిజన్ కార్యాలయంలో ఇన్ స్పెక్టర్ రాఘవేంద్ర అధ్వర్యంలో 42మంది పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాల బహూకరణ, చలివేంద్రం ప్రారంభోత్సవం,ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమానికి కమిషనర్ హాజరయ్యారు.
Comments
Post a Comment