ఎస్.వి.దంపతులకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ సలీం భాయ్ ఘన సన్మానం...

ఎస్.వి.దంపతులకు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ సలీం భాయ్ ఘన సన్మానం

మన న్యూస్,కర్నూలు క్రైం :

మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి,ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షురాలు ఎస్. వి.విజయ మనోహరిలను వైఎస్ఆర్సిపి స్టేట్ మైనారిటీ సెక్రటరీ నియమించబడ్డ సలీం భాయ్ పూలమాలవేసి శాలువతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎస్.వి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అప్పజెప్పిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.సలీం భాయ్ మాట్లాడుతూ కర్నూలు నగరం వైఎస్ఆర్సిపి కంచుకోట అని ముస్లిం సామాజిక వర్గంలో ఎస్.వి.మోహన్ రెడ్డికి తిరుగులేని ఆదిక్యత ఉందని,ఆయన నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి తాము కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు,సలీం భాయ్ మిత్ర బృందం పాల్గొన్నారు

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...