దక్షిణ షిరిడీ సాయి మందిరంలో ఘనంగా ఉగాది వేడుకలకు ఏర్పాట్లు...

మహాబలేష్,ఓం సాయి రామ్ సాయిబాబా భక్తి మండలి ప్రధాన కార్యదర్శి

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

కర్నూలు నగరం,పాతబస్తీ,షిరిడీ సాయి మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఓం సాయి రామ్ సాయిబాబా భక్తి మండలి ప్రధాన కార్యదర్శి మహాబలేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ నెల 30, ఆదివారం కర్నూలు దక్షిణ షిరిడిగా పేరుగాంచిన మన శిరిడి సాయిబాబా దేవస్థానం నందు తెలుగు నూతన స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేడుకలను సాయి భక్తులచే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చెప్పారు.

కార్యక్రమాలు :

1.ఉ.11.00 సాయి సత్సంగం

2.సా. 6:30 సంధ్యా హారతి

3.సా.7.00 చిన్నారుల చేత నృత్య ప్రదర్శన

4.రా 8.00 పల్లకి సేవ రథోత్సవము ఏర్పాటు చేయడమైనది కావున సాయి బంధువులు భగవద్ బంధువులందరు ఈ కార్యక్రమం పాల్గొని ఆ సాయినాథ కృపకు అందరూ పాత్రలు కావలసిందిగా కోరారు.

గమనిక : కార్యక్రమానంతరం బాబా తరపున ఉగాది పచ్చడి ఏర్పటుచేయడమైనది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...