బహిరంగ మద్యపానంపై డ్రోన్ తో నిరంతరం నిఘా...

బహిరంగ మద్యపానంపై ఉక్కు పాదం మోపుతున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు

ప్రజా జనజీవనానికి వారి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే కఠినచర్యలు తప్పవు

మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్

VS9TV న్యూస్,మంగళగిరి క్రైం :

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్,నార్త్ డిఎస్పి సి.హెచ్.మురళీకృష్ణ మంగళగిరి రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం మంగళగిరి మండలం,కాజా గ్రామ శివారులోని డొంకలలో నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ గస్తీ నిర్వహించి బహిరంగ మద్యపానం చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్బంగా మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ మాట్లాడారు.ప్రజా శాంతికి,వారి స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా బహిరంగ మద్యపానం చేయడం చట్టరీత్యా నేరం అని అన్నారు.మండల పరిధిలో నిరంతర డ్రోన్ గస్తీ నిర్వహణతో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, బహిరంగ మద్యపానం సేవిస్తే కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ ఎస్సై సి.హెచ్.వెంకట్ హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....