ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు...డాక్టర్ నాగేశ్వరయ్య,జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత...

ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు...

డాక్టర్ నాగేశ్వరయ్య,జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత...

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు నగరం,బిర్లాగడ్డ,మసీదులో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో గురువారం ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ అంటేనే ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నెల రోజులపాటు ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉంటూ పండుగను జరుపుకుంటారని అన్నారు.ఈ నేపథ్యంలో మసీదులో 100 మందికి ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ హాస్పిటల్
డాక్టర్ వంశీకృష్ణ,డ్యూటీ డాక్టర్ నాగేంద్ర, జిఎన్ఆర్ మెయింటెనెన్స్ ఇంచార్జ్ కుమార్,మేనేజర్ శివ,ల్యాబ్ టెక్నీషియన్ నరసింహ,పొడిచెర్ల భాష,తిమ్మప్ప,భాష 
,కలిల్,ఆరోగ్య మిత్ర అయూబ్,జిఎన్ఆర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...