ఆప్కోమాజీ డైరెక్టర్,కల్లూరు మాజీ సర్పంచ్ పోలిశెట్టి నాగలక్ష్మయ్య మృతి...

VS9TV న్యూస్,కల్లూరు :

ఆప్కో మాజీ డైరెక్టర్,గోల కల్లూరు మాజీ సర్పంచ్,శ్రీ చౌడేశ్వరి దేవి వసతి సముదాయం శ్రీశైలం అధ్యక్షులు పోలిశెట్టి నాగలక్ష్మయ్య (74) అనారోగ్యంతో శుక్రవారం స్వర్గస్తులయ్యారు.వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని బంధుమిత్రులు కల్లూరు ప్రజలు భగవంతుని,కోరారు.25 సంవత్సరాల నుంచి ఆప్కో డైరెక్టర్ గా, అఖిలభారత తొగట వీర క్షత్రియ సేవా సంఘం శ్రీ చౌడేశ్వరి దేవి వసతి సముదాయం సత్రం శ్రీశైలం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.పోలిశెట్టి నాగలక్ష్మయ్య అంతిమయాత్ర శనివారం ఉదయం 11-00గంటలకు వారి స్వగృహం కల్లూరు ఎస్టేట్ నుంచి ప్రారంభమై కల్లూరు స్మశాన వాటిక యందు అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుంది అని కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....