బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు కన్నయ్య జ్ఞాపకార్ధం బాల్ బ్యాట్మెంటన్ పోటీలు...


VS9TV న్యూస్,కల్లూరు :

కర్నూలు నగరం,32వ వార్డ్,ముజఫర్ నగర్ లో ఉగాది పండుగ సందర్భంగా బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు కన్నయ్య జ్ఞాపకార్ధంగా బాల్ బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహించారు.పోటీలకు స్టార్ ఆఫ్ ఇండియా బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు రామకృష్ణ హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత సంవత్సరంలో ప్రమాదబారినపడి కన్నయ్య మృతి క్రీడాకారుల్లో తీరని దిగ్బ్రాంతిని మిగిలించిందని ఆవేదన చెందారు.క్రీడల పట్ల కన్నయ్య ఎంతో చొరవచూపేవాడని,ప్రతి క్రీడాకారున్ని కలుపుకొని పలుమార్లు క్రీడపోటీలలో పాల్గొనేవాడని గుర్తుచేశారు.కన్నయ్య జ్ఞాపకార్థంగా ముజఫర్ నగర్ బాల్ బ్యాట్మెంటన్ పోటీలు జరుపుతున్న క్రీడాకారులను అభినందించారు.కన్నయ్య పేరుతో అనేక క్రీడాపోటీలు జరిపించాలని సూచించారు.ఈ పోటీలో నాలుగు టీంలు పాల్గొన్నాయని అన్నారు.దాతల సహకారంతో బాల్ బ్యాట్మెంటిన్ పోటీలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు శ్రీనివాసులు,గిరి,శ్యామ్, సుల్తాన్,సీనియర్ బ్యాట్మెన్ క్రిరకారుడు ఆనంద్ మాట్లాడుతూ కల్లూరు మండలంలో క్రీడామైదానం లేక గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు వెనకబడుతున్నారని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం యువతను ప్రోత్సహించే విధంగా క్రీడామైదానం ఏర్పాటుచేయాలనీ వారు డిమాండ్ చేశారు.పోటీల్లో ప్రధమ బహుమతి పొందినవారు కె.నాగేంద్ర ప్రధమ స్థానం,శ్రీను రెండవ స్థానం పొందారు.పోటీలకు పరిశీలకులుగా శ్రావణ్,గిరి,కిరణ్,వీరేంద్ర ధను,అఖిల్ ఉన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...