తక్షణమే ఇంటరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలి...ఆప్తా...

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టిసారించి,పీఆర్సీ చైర్మన్ ను వెంటనే నియమించాలని,అలాగే ఇంటరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు యం.మధుసూదన రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్.సేవలాల్ నాయక్ లు గురువారం ఒక ప్రకటనలో కోరారు.
సరెండర్ లీవులు తదితర బకాయిలను చెల్లించి,'పెండింగ్ డీఏలను మంజూరు చేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం,2004,సెప్టెంబర్ కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు,పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ హామీకి అనుగుణంగా సీపీఎస్ రద్దుకు పరిష్కారం చూపే రోడ్ మ్యాప్ ప్రకటించాలన్నారు.ఎం.టి.ఎస్ ఉపాధ్యాయులకు 62 సం..లకు సర్వీస్ పెంచి,రెగ్యులర్ చేయాలని,పదవీ విరమణ పొందే ఉద్యోగ,ఉపాధ్యాయులకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...