శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా 9వ వార్షికోత్సవ వేడుకలు...దాసరి మోహన్,ఆలయ అధ్యక్షులు..

VS9TV న్యూస్,కల్లూరు :

కర్నూలు నగరం,32వ వార్డ్,ముజఫర్ నగర్,శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం ఏర్పాటుచేశారు.సమాచారం తెలుసుకున్న నాల్గవ పట్టణ పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని,ఆలయ కమిటీ బృందానికి సహకరించారు.ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు,వి.విజయ్ కుమార్, వి.చంద్ర,వి.నరసింహులు,వి.కృష్ణ, టి.నాగిరెడ్డిలతో కలిసి ఆలయంలో ప్రతి నెల అమావాస్య,శ్రీరామ నవమి,వార్షికోత్సవం, హనుమాన్ జయంతి వంటి కార్యక్రమాలు దాతల సహకారంతో జరుపుతున్నట్లు చెప్పారు.ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు,ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిదంగా ఈ నెల 27న అమావాస్య,మే నెల 22న హనుమాన్ జయంతి కార్యక్రమాలు కూడా జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సాయంత్రం భజన భక్తబృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ స్థానిక భక్తులు,ప్రజలు, భజన భక్త బృందం పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...