భార్య అనుమతి లేకుండా దత్తత చెల్లదు...సుప్రీం కోర్ట్...
VS9TV న్యూస్,న్యూఢిల్లీ :
భార్య అనుమతి లేకుండా తీసుకునే దత్తత చెల్లుబాటు కాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.ఉత్తరప్రదేశ్లోని ఓ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. కుమార్తెలకు వారసత్వం దక్కకూడదన్న దురుద్దేశంతో చేసుకున్న దత్తత దస్తావేజుల్లో భార్య సంతకం కూడా తప్పనిసరిగా ఉండాలని కోర్ట్ సూచించింది.
Comments
Post a Comment