మార్క్ ఆరోగ్యం మెరుగుపడింది...పవన్ కళ్యాణ్,ఉప ముఖ్యమంత్రి...
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గత మంగళవారం సింగపూర్ వెళ్లారు.తాజాగా మార్క్ ఆరోగ్యంపై స్పందించారు.ప్రస్తుతం మార్క్ కోలుకున్నాడని,ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.అలాగే తన కుమారుడు కోలుకోవాలని పూజలు చేసి ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Post a Comment