మురుగు కాలువల్లో వ్యర్ధాలు వేస్తే చర్యలు తప్పవు...డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి,ప్రజారోగ్య అధికారి...

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

కర్నూలు నగరంలోని మురుగు కాలువల్లో మురుగునీరు కాకుండా వ్యర్ధాలు వేస్తే చర్యలు తప్పవని నగరపాలక ప్రజారోగ్య అధికారి డాక్టర్ కే.విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బంగారు పేటలోని ఓ హోటల్ నిర్వాహకులు కొంతకాలంగా వ్యర్థాలను మురుగు కాలువలో వేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో గురువారం సంబంధిత హోటల్ నిర్వాహకులకు ప్రజారోగ్య అధికారి నోటిసులు పంపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మురుగు కాలువల్లోకి కేవలం మురుగు నీరు మాత్రమే వెళ్లాలని, అందుకు భిన్నంగా ఏవైనా వ్యర్థాలు వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.వ్యర్థాల కారణంగా మురుగు వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలుగుతుందని చెప్పారు.దీనిని నగర ప్రజలు,హోటల్ రెస్టారెంట్లు,మాంసపు దుకాణదారులు, ఇతరత్రా అన్ని వాణిజ్య సముదాయాల దుకాణదారులు గ్రహించి,నగరపాలక సంస్థకు సహకరించాలని ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి కోరారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...