సుద్దవాగులో చకచకా పూడికతీత పనులు...
సుద్దవాగులో చకచకా పూడికతీత పనులు
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
శ్రీరామ్‌నగర్,గణేష్‌నగర్,బృందావన్ కాలనీ తదితర పరిసర ప్రాంతాలలో ప్రజలు కొన్నే ళ్లుగా ఎదుర్కొంటున్న మురుగు దుర్వాసనకు ఎట్టకేలకు మోక్షం లభించింది.రెండు జెసిబి లు,ఒక హిటాచితో 1.25కిలోమీటర్ల మేర పూడికతీత పనులు చకచకా జరిగిపోతున్నా యి.మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తి చేసి,వ్యర్థాలను అక్కడి నుండి ట్రాక్టర్లలో తర లించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

Comments
Post a Comment