నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలిరౌడీ షీటర్లకు కౌన్సిలింగ్కర్నూలు పోలీసులు...
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలిరౌడీ షీటర్లకు కౌన్సిలింగ్కర్నూలు పోలీసులు
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు,నేరచరిత్ర గలవారికి,చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ ఆదివారం నిర్వ హించారు.సత్ప్రవర్తనతో జీవించాలని,నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని,చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొం టే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికా రులు హెచ్చరించారు.


Comments
Post a Comment