మే,21 నుండి జూన్,21వరకు కళాశాలలో విద్యార్థులకు యోగాసనాలు...

మే,21 నుండి జూన్,21వరకు కళాశాలలో విద్యార్థులకు యోగాసనాలు

VS9TV న్యూస్,బనగానపల్లె :
ప్రభుత్వ డిగ్రీ కళాశాల బనగానపల్లెలో ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు మే,21 నుండి జూన్,21వరకు కళాశాలలో విద్యార్థులకు యోగాసనాలు శిక్షణ నిర్వహిస్తున్నట్లు కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.లలిత పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం కళాశాలలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ యోగ అనేది జీవితం లో ఒక భాగం అని దానిని నిత్యం ఆచరించడం ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆ నందాన్ని పొందవచ్చని తెలిపారు.అనేక వ్యాధులను నయం చేసే ఆసనాలు యోగాలో ఉ న్నాయని తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని కళాశాలలో నెలరోజులపాటు ఒకే భూమి-ఒకే ఆరోగ్యం కోసం యోగ అనే నినాదంతో కళాశాలలో యోగా శిక్షణ విద్యార్థు లకు అందించడం జరుగుతున్నది.విద్యార్థులలో యోగా పట్ల అభిరుచిని పెంపొందించేం దుకు అనే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది.యోగపై సమావేశాలు,శిక్షణ, పోటీలు జరుగుతున్నవి.దీనిలో భాగంగా నేడు డిగ్రీ కళాశాలలో యోగా మాస్టర్ తిరుపా లయ్య ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు యోగాసనాలు చేయించడం జరిగింది.తిరు పాలయ్య మాట్లాడుతూ యోగా మానసిక శారీరక అభివృద్ధికి తోడ్పడుతుందని యోగ వ ల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తిని పెంపొందించవచ్చని,అలాగే మానసిక ప్రశాంతతను పొంద వచ్చని తెలిపారు.యోగాను విద్యార్థిని విద్యార్థులలో తీసుకెళ్లడం ద్వారా వారి మానసిక శారీరిక వికాసానికి దారితీస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ కే.బడే సాహెబ్, ఐ క్యూఏసి కోఆర్డినేటర్ ఎన్.ఉమామహేశ్వర రెడ్డి,ఫిజిక్స్ లెక్చరర్,డాక్టర్ ఎస్.మహమ్మద్ గౌస్,జువాలజీ లెక్చరర్,ఆంజనేయులు,ఫిజికల్ డైరెక్టర్,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నా రు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...