కల్లూరు ఎస్టేట్ లో 35మద్యం బాటిళ్లు, బంగారుపేటలో 50లీటర్ల నాటు సారా స్వాదినం...కే.చంద్రహాస్,కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ సిఐ...
కల్లూరు ఎస్టేట్ లో 35మద్యం బాటిళ్లు, బంగారుపేటలో 50 లీటర్ల నాటు సారా స్వాదినం...కే.చంద్రహాస్,కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ సిఐ
కర్నూలు జిల్లా,ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు మంగళవారం కర్నూలు నగరంలో విస్తృత ధాడులు జరిపారు.ఈ దాడుల్లో పలు ప్రాంతాల్లో నాటు సారా,35 బాటిళ్ళు అక్రమ మ ద్యం స్వాదినం చేసుకున్నట్లు కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ సిఐ కే.చంద్రహాస్ మంగళవారం ఒ క ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలు...బంగారుపేటకు చెందిన నీలి షికారి అనరీ వద్ద 20లీటర్లు,నీలి షికారి లక్ష్మీ వ ద్ద 30 లీటర్ల నాటు సారాను స్వాదీనం చేసుకున్నారు.ఈ విషయంలో ఇద్దరు మహిళల ను అదుపులోకి తీసుకున్నారు.అదేవిదంగా కల్లూరు ఎస్టేట్ కి చెందిన జక్కల మునయ్య వ ద్ద 22,దేవర అంజినేయులు వద్ద 15 మద్యం బాటిల్లు స్వాదీనం చేసుకున్నారు. ఈ కేసు లో ఇద్దరు మగ వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసినట్లు సిఐ తెలిపా రు.ఈ దాడులలో కర్నూలు స్టేషన్ ఎస్ ఐ కె.నవీన్ బాబు,రెహన బేగం,కానిస్టేబుళ్లు మ ధు,సూర్యనారాయణ, రామలింగయ్య,ఈరన్న,సువర్ణమ్మలు పాల్గొన్నారు.

Comments
Post a Comment