బలగం సినిమా రిపీట్... 60ఏళ్ల వయసులో పంతాలు విడిచి మాట్లాడుకున్న అన్నదమ్ముళ్లు...

బలగం సినిమా రిపీట్... 
60ఏళ్ల వయసులో పంతాలు విడిచి 
మాట్లాడుకున్న అన్నదమ్ముళ్లు...

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

రాజన్న సిరిసిల్ల జిల్లా,కోనరావుపేట మండలం,కొల నూరు గ్రామంలో అన్నదమ్ముళ్లు మామిండ్ల నాగయ్య, మామిండ్ల రాములు చిన్న చిన్న విబేదాలతో 10ఏళ్ల కింద విడిపోయారు.ఒకే గ్రామంలో ఉన్నా అన్నదమ్ము ళ్లు మాట్లాడుకోవడం లేదని,ఇద్దరిని ఎలా అయినా కల పాలని నాగయ్య కుమారుడు శ్రీనివాస్ ఎన్నో సార్లు ప్ర యత్నించి విఫలమయ్యడు.ఇదిలా ఉండగా గత నాలు గు రోజుల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో నాగయ్య,రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి మరణించగా..మూడు రోజుల కార్యానికి అన్నదమ్ముళ్లు ఇద్దరు హాజరయ్యారు.ఈక్రమం లో ఇద్దరిని కలపాలని శ్రీనివాస్..వారి పాత రోజులను,జ్ఞాపకాలను గుర్తుచేయడంతో ఇ ద్దరు కన్నీరు పెట్టుకున్నారు.ఆరు పదుల వయసులో,కాటికి వెళ్లే ముందు పంతాలు ఎందు కని ఇకనుండి అయినా కలిసి బ్రతుకుదామని,యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఆలింగ నం చేసుకొని కంట తడి పెట్టుకున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...