తెలంగాణలో 77మంది డీఎస్పీల బదిలీ...

తెలంగాణలో 77మంది డీఎస్పీల బదిలీ...

VS9TV న్యూస్,హైదరాబాద్ :

తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు.మొత్తం 77మందిని బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నారు.హై దరాబాద్, సైబరాబాద్ లో పలువురు ఏసీపీ లకు బదిలీలు పోస్టింగ్ ఇచ్చారు.బదిలీ అయి న వారిలో...బాలానగర్ ఏసీపీగా పి.నరేష్ రెడ్డి,శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్,చిక్క డపల్లి ఏసీపీగా సిహెచ్ శ్రీకాంత్,మాదాపూర్ ఏసీపీగా సిహెచ్ శ్రీధర్,మేడ్చల్ ఏసీపీగా సి.హెచ్.శంకర్ రెడ్డి,సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్,మలక్ పేట ఏసీపీగా సుబ్బ రామిరెడ్డి,గాంధీనగర్ ఏసిపిగా ఏ.యాదగిరి,ఎస్సార్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరా వు,కాచిగూడ ఏసీపీగా వై.హరీష్ కుమార్,చాంద్రాయణగుట్ట ఏసిపిగా ఏ.సుధాకర్,కూక ట్ పల్లి ఏసీపీగా ఈ. రవికిరణ్ రెడ్డి,పేట్ బషీరాబాద్ ఏసిపిగా ఏ.సీ.బాల గంగిరెడ్డి,పం జాగుట్ట ఏసీపీగా పి.మురళీకృష్ణ,మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి,షాద్ నగర్ ఏసీపీ గా ఎస్.లక్ష్మీనారాయణ,సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి,గోషామహల్ ఏసిపిగా ఎస్.సుదర్శన్,కాచిగూడ ఏసీపీగా వై.వెంకట్ రెడ్డి,చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి,మ హంకాళి ఏసీపీగా ఎస్.సైదయ్య,అబిడ్స్ ఏసిపిగా పి.ప్రవీణ్ కుమార్,సిరిసిల్ల స్పెషల్ బ్రాం చి డీఎస్పీగా మురళీకృష్ణ,సిరిసిల్ల డిసిఆర్బి డీఎస్పీగా శ్రీనివాస్ లు ఉన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...