పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ACB దాడులు...అపార్ట్మెంట్ కిటీకీ నుంచి రూ.500కోట్లు విసిరేసిన ఇంజినీర్...
పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ACB దాడులుఅపార్ట్మెంట్ కిటీకీ నుంచి రూ.500 కోట్లు విసిరేసిన ఇంజినీర్
VS9TV న్యూస్,ఒడిస్సా :
ఒడిశాలో సంచలనం సృష్టించిన ఘటనలో,పంచాయతీ రాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠ నాథ్ సారంగి ఇంట్లో ఏసీబీ సోదా లు నిర్వహించింది.ఆయన అక్రమాస్తులు కలిగి ఉన్నాడని ఆరోప ణలు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ సమయం లో సారంగి తన ఫ్లాట్ కిటికీ నుండి రూ.2 కోట్ల నగదును బయ టకు విసిరేశాడు.విజిలెన్స్ అధికారులు రూ.2.1కోట్ల నగదు, బంగారం,భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటన భు వనేశ్వర్ లో కలకలం రేపింది.

Comments
Post a Comment