ప్రభుత్వ ఆర్భాటాలతో విద్యార్థులకు నష్టం...ఎస్ ఎఫ్ ఐ...

ప్రభుత్వ ఆర్భాటాలతో విద్యార్థులకు నష్టం
ప్రభుత్వ లోపాలను ఉపాధ్యాయులపై నెట్టొద్దు
రివాల్యువేషన్ ఫీజులను తిరిగి విద్యార్థులకు చెల్లించాలి
ఎస్ ఎఫ్ ఐ

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

పదవ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వం ఆర్భాటాలకు పోయి విద్యార్ధుల జీ వితాలతో చెలగాటం ఆడుతూ,ఉపాధ్యా యులను భాద్యుల్ని చేయడాన్ని భారత వి ద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) తీవ్రంగా ఖండి స్తుందని కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శు లు అబూబకర్,సాయి ఉదయ్ లు శనివారం ఒక ప్రకటనలో తెలిజయజేశారు.విద్యా సం స్కరణల పేరుతో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఏడు రోజుల్లో 10వ తరగతి పరిక్ష ఫలి తాలు ఇచ్చారని విద్యా శాఖ మంత్రి ఆర్భాటం చేస్తున్నారన్నారు.ఎవరి ప్రయోజనాల కో సం ఇంత హడావిడిగా ఫలితాలు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు.ఇంటర్‌ తరగతులను హడావిడిగా ప్రారంభించి కార్పోరేట్లకు కొమ్ముకాయడమే కోసమే ఈ చర్యలు తీసుకోవ డమని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం యొక్క లోపాలను ఉపాధ్యాయుల మీదకు నెట్టివేయ డం ఎంతవరకూ సమంజసం అని అన్నారు.15రోజులు మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాల్సింది పోయి హడావిడిగా ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొచ్చి వారం రోజుల్లోనే ప లితాలు ఇవ్వడం గొప్పలకు పోవడం కాదా ? భాదిత విద్యార్ధులకు ప్రభుత్వం ఏవిధమైన న్యాయం చేస్తుందో స్పష్టం చేయాలన్నారు.పరీక్షలు రాసిన 6,14,459 మందిలో 1,1 5,874 మంది ఫైయిల్‌ అయితే 66,363 రీవాల్యూయేషన్‌ కి ఆప్లే చేశారన్నారు. సోష ల్‌లో మోక్షీత అనే విద్యార్థినికి సోషల్‌ లో 21మార్కులు వేశారు.రివాల్యూయేషన్‌లో 84 వచ్చాయి.బాపట్లలో ఒక విద్యార్థినికి సోషల్‌లో 23మార్కులు వేశారు.రీవాల్యూయేషన్‌ లో 96మార్కులు వచ్చాయి.ఏలూరులో ఒక విద్యార్థినికి హిందీలో 14పేజీలు ఆన్సర్‌ రాస్తే ఎనిమిది పేపర్స్‌ మాత్రమే దిద్దారు.ప్రభుత్వం చేసిన లోపాలతో విద్యార్ధులు తీవ్రంగ నష్ట పోయారు.దానికి పరిష్కారం అలోచించాల్సిన ప్రభుత్వం ఉపాధ్యాయులను బాధితు లను చేసి వారిపై చర్యలు తీసుకోవడం హేయమనచర్య అన్నారు.తక్షణమే ప్రభుత్వం ఈ చర్యలు నిలుపదలచేసి బాధిత విద్యార్థులకు న్యాయం చేసే విధంగా అలోచన చేయా లని డిమాండ్‌ చేశారు.విద్యార్థుల వద్ద నుండి వసూలు చేసిన రివాల్యువేషన్ ఫీజులను వెంటనే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.ఇటువంటి ఘటనలు పునరా వృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...