జగన్నాథ గట్టుపై ప్రభుత్వ భూములు పరిశీలన...పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్...

జగన్నాథ గట్టుపై ప్రభుత్వ భూములు పరిశీలన
పి.రంజిత్ బాషా,జిల్లాకలెక్టర్  ..

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద వివిధ సంస్థల ఏర్పాటుకు కేటాయించిన ప్రభుత్వ  భూములను,అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ జగన్నాథ గట్టు వద్ద టిడ్ కో గృహాలకు, క్లస్టర్ యూనివర్సిటీ,ఐఐటీడిఎమ్ కు,ఇతర సంస్థల కోసం కేటాయించిన భూములను ప రిశీలించారు.మ్యాపుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు.వివిధ సంస్థల ఏర్పా టుకు కేటాయించిన భూములకు సంబంధించి సమగ్రమైన వివరాలతో నివేదిక అందచే యాలని  కలెక్టర్ ఆర్డీఓ,తహసీల్దార్లను ఆదేశించారు.

సిల్వర్ జూబ్లీ క్లస్టర్  యూనివర్సిటీకి సంబంధించి నిర్మాణ పనులకు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ని ధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత ఈఈ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా,మరొక సారి డిఓ లెటర్ సి ద్ధం చేసి పంపాలని కలెక్టర్ సిల్వర్ జూబ్లీ క్లస్టర్ ఈఈ ను ఆదేశించారు.అనంతరం కర్నూలు నగర శివారులోని జగ న్నాథగట్టు,రూపాల సంగమేశ్వర స్వామి ఆలయం,దర్గాల ను కలెక్టర్ దర్శించుకొన్నారు.ఇలాంటి టూరిస్ట్ ప్రదేశాల ను ప్రజలకు తెలియచేసే విధంగా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయాలని కలెక్టర్ కర్నూలు ఆర్డీఓను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్,క్లస్టర్ యూనివర్సిటీ రి జిస్ట్రార్ వెంకటేశ్వర్లు,కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు,కర్నూలు మండల తహసిల్దార్ ర మేష్,క్లస్టర్ యూనివర్సిటీ ఈఈ లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...