నకిలీ ఫోన్ పే యాప్ తో ఘరానా మోసం...స్కానర్ ద్వారా డబ్బులు తీసుకునేవారు తమ అకౌంట్ తప్పకుండా చెక్ చేసుకోవాలి...

నకిలీ ఫోన్ పే యాప్ తో ఘరానా మోసం
స్కానర్ ద్వారా డబ్బులు తీసుకునేవారు 
తమ అకౌంట్ తప్పకుండా చెక్ చేసుకోవాలి

VS9TV న్యూస్,మంచిర్యాల క్రైం :

మంచిర్యాల జిల్లా,మందమర్రి పట్టణంలో ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది.పూర్తి వివరాల్లోకి వెళితే....కొన్ని నెలల క్రితం మందమర్రి పాత బస్టాండులో ఒక వ్యక్తి సూపర్ మార్కెట్లోకి వచ్చే నిత్యవసర సరుకులను కొనడం జరిగింది.బిల్లు రూ.1000 రూ పాయలు కాగా సరుకులు కొన్న వ్యక్తి ఫోన్ పే స్కానర్ ద్వారా పే చేసినట్లు,తన ఖాతా లో నుండి డబ్బులు కట్టయినట్టు ఆ సూపర్ మార్కెట్ యజమానికి చూపించాడు. సరుకు లు తీసుకెళ్లాడు.కొంత సమయం తర్వాత యజమానికి అనుమానం వచ్చి తన అకౌంట్లో చెక్ చేసుకోగా సూపర్ మార్కెట్ యాజమాని ఖాతాలోకి డబ్బులు రాకపోయేసరికి తను నకిలీ కేటుగాళ్ల వలలో పడి మోసపోయినానని గ్రహించారు.చుట్టు ప్రక్కల స్థానికులకు విషయం తెలిస్తే షాపు పరువు పోతుందన్న భయంతో యజమాని కొన్ని నెలల వరకు ఎవరికీ విషయాన్ని తెలియని ఇవ్వకపోవడంతో విషయం ఆలస్యంగా బయటకు వచ్చిం ది.అధికారులు ప్రజలకు పదేపదే ఈ నకిలీ ఫోన్ పే యాప్,సైబర్ మోసాలకు పాల్పడు తున్న కేటుగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తూనే ఉన్నారు.మం దమర్రి పట్టణంలో నకిలీ ఫోన్ పే మోసాలకు పలుపడుతున్న కేటుగాళ్ల వలలో పడకుండా వ్యాపారస్తులు,తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాపారస్తు లు,చిరు వ్యాపారులు,ప్రతి ఒక్కరు తస్మాత్ జాగ్రత్త.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...