పదవి వీరమణ పొందిన డిపిఓ ఎఓ, సిఐ,ఎస్సైలు,ఎఎస్సైలకు ఘన సన్మానం...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

పదవి వీరమణ పొందిన డిపిఓ ఎఓ, 
సిఐ,ఎస్సైలు,ఎఎస్సైలకు ఘన సన్మానం
విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది  పదవి వీరమణ పొందడం అభి నందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శనివారం పదవీ విరమ ణ పొందిన కర్నూలు డిపిఓ ఎఓ-ఎ.విజయ్ కుమార్ నాయుడు,సిఐ–జి.సుగుణ కుమా రి,కర్నూలు సిసియస్ ఎస్సై–రావూఫ్, కర్నూలు స్పెషల్ బ్రాంచ్  ఎస్సై-ఎ.కొండయ్య, క ర్నూలు పిసిఆర్ ఎస్సై–బి.ఉమాపతి,కర్నూలు పిసిఆర్ ఎస్సై–ఎస్.పి.మహబూబ్ భాష, ఆదోని తాలుకా ఎఎస్సై-కె.జి.ఎల్ నారాయణలను  జిల్లా పోలీసు కార్యాలయంలో శని వారం జిల్లా ఎస్పీ శాలువ,పూలమాలతో సత్కరించి,జ్ఞాపికను అందజేశారు.ఈ సంద ర్బంగా ఎస్పీ మాట్లాడారు. కుటుంబాలతో సంతోషంగా గడపాలని,పదవివీరమణ పొంది న తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్  హుస్సేన్ పీరా,స్పెష ల్ బ్రాంచ్ సిఐ తేజమూర్తి,డి సిఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు,ఆర్ ఐ నారాయణ,స్పెషల్ బ్రాంచ్ ఎస్సై వేణుగోపాల్ రా జు,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు  నాగరాజు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...