మొబైల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య...

మొబైల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

VS9TV న్యూస్,అనంతపురం క్రైం :
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.గుంతకల్లు మండలానికి చెందిన నాగభూషణం కుమారుడు వడ్డే శ్రీనివాసులు ఇటీవల పదవ తరగతి పూర్తి చేశాడు.ఇంటర్ చదివేందుకు సిద్ధమయ్యాడు.ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనివ్వమని తన తండ్రిని అడ గ్గా...కొన్ని రోజులు ఆగమని తన తండ్రి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో శ్రీనివాసులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గురించి తెలు సుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...