ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి...పౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయి...డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి,జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు...

ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి
పౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయి
జె.వి.వి కార్యకర్తలు సామాజిక అంశాలు, 
శాస్ర్తీయ దృష్టితో పరిష్కారాల కోసం ప్రయత్నం చేయాలి
డాక్టర్ వి.బ్రహ్మారెడ్డి,జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యులు

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని,పౌరుల హక్కులు రాజ్యాంగం ద్వారానే కాపాడబడుతాయని,ఇందుకోసం జన విజ్ఞాన వేదిక (జె.వి.వి) కార్యకర్తలు సా మాజిక అంశాలు,శాస్ర్తీయ దృష్టితో పరిష్కారాల కోసం ప్రయత్నం చేయాలని జన విజ్ఞా న వేదిక వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక బిర్లా కాం పౌండ్ యందు వివిధ జిల్లాల నుండి వచ్చిన వేదిక కార్యకర్తలకు మూడు రోజుల రాష్ట్ర స్థా యి శిక్షణా  కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వేదిక కార్యకర్తలకు శాస్త్రీయ దృక్పథం అవసరమని అందుకే మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అ ని తెలిపారు.జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బర్మా సురేష్ కుమార్ మాట్లాడుతూ వేదిక విద్య,ఆరోగ్యం,పర్యావరణం,మహిళా సాధికారత మూఢనమ్మకాల లాంటి అంశాలపై ప నిచేస్తుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందుస్తే రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో జెవివి జిల్లా, మండల కమిటీలు పై రంగాల్లో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.గత 30 సం..లుగా అక్షరాస్యత,పొదుపు,విద్య,ఆరోగ్య రంగాల్లో రాష్ట్ర ప్రభు త్వాలతో కలిసి పనిచేసినట్లు చెప్పారు.విద్యార్థుల్లో విద్యార్థి విజ్ఞాన వేదిక లని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జన విద్యార్థి నాయకులు కృష్ణాజీ,మహ మ్మమద్ మియ్య, శ్రీనివాసులు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్,నాయకులు రమ ణయ్య,సుజాత,మీనా,శాంతి,చక్రపాణి,డా.కోటేశ్వర రావు,శ్రీను,వెంకటరమణా రెడ్డి,సు ధాకర్,హరేరామ్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...