తిరుమలలో భక్తుల ఆందోళన...

తిరుమలలో భక్తుల ఆందోళన

VS9TV న్యూస్,తిరుమల :

తిరుమలలో గత శుక్రవారం అర్ధరాత్రి భక్తులు ఆందోళనకు దిగారు.సర్వదర్శనం కోసం వే చి ఉన్న భక్తులు తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఒక్కసారిగా నినాదాలు చే శారు.‘‘టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్’’ అంటూ క్యూ లైన్లలో వేచిఉన్న భ క్తులు నిరసన తెలిపారు.దీంతో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వెంటనే వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించారు.గోవింద నామస్మరణ జరగాల్సిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి.పసిపిల్లలకు పా లు,ఆహారం ఇవ్వాలని భక్తులు దేవుని సన్నిధిలోనే ఆందోళన చేస్తున్నారు.ఇలాంటి పరి స్థితి తిరుమలలో ఎప్పుడూ లేదు.టీటీడీ చైర్మన్ అసమర్ధత పట్ల ప్రజలే ముందుకు వచ్చి ధై ర్యంగా నిరసన తెలుపుతున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...